సోషల్ మీడియాలో వివాదాస్పద వ్యాఖ్యలే త్వరగా వైరల్ అవుతున్నాయి: రాయపాటి శైలజ

నేటి కాలంలో డాక్యుమెంటరీలు లేదా షార్ట్ ఫిలిమ్స్ కంటే సినిమాలే యువతను ఎక్కువగా ప్రభావితం చేస్తున్నాయని ఏపీ మహిళా కమిషన్ ఛైర్పర్సన్ రాయపాటి శైలజ వ్యాఖ్యానించారు. ప్రజల మంచి కంటే చెడు వైపు త్వరగా ఆకర్షితులు అవుతున్నారని పేర్కొన్నారు.