పీజీఆర్‌ఎ్‌సకు వచ్చే అర్జీదారుడు తన సమస్య పరిష్కారమై సంతృప్తి చెందాలని కలెక్టర్ నిశాంత్‌కుమార్ పేర్కొన్నారు. సోమవారం కలెక్టరేట్‌లో నిర్వహించిన పీజీఆర్‌ఎస్ కార్యక్రమానికి 279 మంది అర్జీలు అందజేశారు. కలెక్టర్ మాట్లాడుతూ అర్జీని క్షేత్రస్థాయిలో పరిశీలించి పరిష్కరించాలన్నారు.