జూనియర్‌ ఫుట్‌బాల్‌ చాంపియన్‌గా వైజాగ్‌ జట్టు

ఏపీ ఫుట్‌బాల్‌ అసోసియేషన్‌ ఆధ్వర్యంలో మదనపల్లెలో నిర్వహించిన రాష్ట్రస్థాయి జూనియర్‌ ఫుట్‌బాల్‌ టోర్నీ చాంపియన్‌గా వైజాగ్‌ జట్టు నిలిచింది.