విజయ్ 'జననాయగన్' కౌంట్‌డౌన్ షురూ.. ఇండియాలో 'A' సర్టిఫికేట్, యూకేలో అన్‌కట్ రచ్చ!

తమిళనాడు సీఎం , కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ నటించిన ఆఖరి చిత్రం 'జననాయగన్' రిలీజ్ కు కౌంట్ డౌన్ రెడీ అయింది. జూల్ 24న ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానుంది. ఎన్నో వాయిదాలు, వివాదాల తర్వాత ఎట్టకేలకు రిలీజ్ అవుతున్న ఈ మూవీకి సెన్సార్ బోర్డు ఇండియాలో 'A'సర్టిఫికేట్ ఇచ్చింది. పలు మార్పులను కూడా చూచించింది.