Mahesh Babu Nephew: కొరియన్ అమ్మాయితో మహేష్ బాబు మేనల్లుడి ఎంగేజ్‌మెంట్.. ఫొటోలు షేర్ చేసిన నమ్రత

సూపర్ స్టార్ మహేశ్ బాబు మేనల్లుడు సిద్ధార్థ్ గల్లా వివాహ బంధంలోకి అడుగుపెట్టనున్నాడు. మాజీ ఎంపీ గల్లా జయదేవ్ చిన్న కుమారుడు సిద్ధార్థ్ సౌత్ కొరియన్ గర్ల్‌ఫ్రెండ్ హయిన్ కిమ్ (జిన్నీ)తో ఇటలీలో ఘనంగా నిశ్చితార్థం చేసుకున్నాడు. ఈ వేడుకకు సంబంధించిన అందమైన ఫొటోలను మహేశ్ బాబు సతీమణి నమ్రతా శిరోద్కర్ ఇన్‌స్టాగ్రామ్‌