టాలీవుడ్ యంగ్ హీరో అక్కికేని వారసుడు అఖిల్, భాగ్యశ్రీ బోర్సే జంటగా నటించిన చిత్రం 'లెనిన్' ( Lenin ) బాక్సీఫీస్ వద్ద దూసుకుపోతోంది. తొలి రోజు నుంచి పాజిటివ్ టాక్ తో కలెక్షన్ల వర్షం కురిపిస్తోంది. మురళి కిషోర్ అబ్బూరి దర్శకత్వంలో తెరకెక్కించిన ఈ మూవీ అఖిల్ కెరీర్ లోనే బిగ్గెస్ట్ హిట్ గా నిలిచింది.