బంగ్లాదేశ్‌ను ముంచెత్తిన వరదలు.. 44 మంది మృతి

బంగ్లాదేశ్‌లో భారీ వర్షాలు, వరదలు భీభత్సం సృష్టిస్తున్నాయి. గత వారం రోజులుగా కురుస్తున్న కుండపోత వానలు, వరదలు ,కొండచరియలు విరిగిపడిన వివిధ ఘటనల్లో ఇప్పటివరకు 44 మంది మృతి చెందినట్లు అధికారులు ఆదివారం వెల్లడించారు.