మావోయిస్టుల డంప్ స్వాధీనం..బంగారం, నగదుతో పాటు ఆయుధాలు గుర్తింపు

భద్రాచలం, వెలుగు : మావోయిస్టులకు చెందిన డంప్ ను ఛత్తీస్గఢ్రాష్ట్రంలోని దంతెవాడ జిల్లాలో ఆదివారం భద్రతాబలగాలు స్వాధీనం చేసుకున్నాయి. ఎస్పీ గౌరవ్రాయ్తెలిపిన వివరాల ప్రకారం... దంతెవాడ జిల్లాలోని బార్సూర్పోలీస్స్టేషన్ పరిధిలో తోడ్మా గ్రామ అడవుల్లో భద్రతా బలగాలు తనిఖీలు చేపట్టాయి.