కాళేశ్వరంపై బీఆర్ఎస్, బీజేపీ నేతల డ్రామాలు..అద్దంకి దయాకర్ ఫైర్

కాళేశ్వరం ప్రాజెక్ట్​విషయంలో బీఆర్ఎస్, బీజేపీ నేతలు డ్రామాలు చేస్తున్నారని ప్రభుత్వ విప్, ఎమ్మెల్సీ డాక్టర్ అద్దంకి దయాకర్ విమర్శించారు. ఆదివారం గాంధీభవన్ లో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు.