ITCZ Bay of Bengal: బంగాళాఖాతం వైపు 10,000 కిలోమీటర్ల పొడవైన మేఘాల సమూహం.. జూలై చివర్లో భారీ వర్షాలకు అవకాశం

10,000-km ITCZ System Could Revive Monsoon Across India: దేశంలోని పలు రాష్ట్రాల్లో గత కొన్ని రోజులుగా నైరుతి రుతుపవనాలు బలహీనపడటంతో వర్షపాతం తగ్గింది. అయితే, తాజాగా ఏర్పడిన భారీ వాతావరణ వ్యవస్థ మరోసారి ఆశలు రేకెత్తిస్తోంది. బంగాళాఖాతం నుంచి మధ్య పసిఫిక్ మహాసముద్రం వరకు సుమారు 7,000 నుంచి 10,000 కిలోమీటర్ల పొడవున విస్తరించిన ఇంటర్ ట్రాపికల్ కన్వర్జెన్స్ జోన్ (ITCZ) భారత వాతావరణంపై ప్రభావం చూపే అవకాశం ఉందని వాతావరణ నిపుణులు అంచనా […]