Jr NTR: జూనియర్ ఎన్టీఆర్ పొలిటికల్ ఎంట్రీపై ఫ్యాన్స్ కీలక ప్రకటన

జూనియర్ ఎన్టీఆర్ (Jr NTR) రాజకీయాల్లోకి ఎంట్రీ ఇవ్వబోతున్నారనే చర్చ మరోసారి సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది. వివిధ సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్స్‌లో ఈ వార్త తెగ వైరల్ అవుతుంది. అంతేకాదు ఈ నెల 18న ఎన్టీఆర్ నుంచి సంచలన ప్రకటన ఉంటుందనీ కూడా జోరుగా ప్రచారం జరుగుతోంది. ప్రస్తుతం తెలుగు, తమిళ భాషలు హీరోలు పోలిటిక