మూడేళ్ల బాలికపై అత్యాచారం.. సెటిల్మెంట్ డబ్బుతో పంచాయతీ పెద్దల జల్సా!

జార్ఖండ్‌లోని గుమ్లా జిల్లాలో మూడేళ్ల బాలికపై అత్యాచారం జరిగింది. ఈ విషయంపై బాధిత కుటుంబం పోలీసులకు ఫిర్యాదు చేయకుండా ఉండేందుకు.. పంచాయతీ పెద్దలే నిందితుడికి రూ.లక్ష జరిమానా విధించారు.