అమరావతిలో వారందరికి శుభవార్త.. ఇకపై నెలకు రూ. 10వేలు ఇస్తారు.. ఉత్తర్వులు జారీ

Ap Govt Pay Monthly Rs 10000 For Displaced Families In Amaravati: ఏపీ ప్రభుత్వం అమరావతి రైతులు, నిర్వాసితులకు సంబంధించి గతవారం జరిగిన కేబినెట్ సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకున్న సంగతి తెలిసిందే. ఈ నిర్ణయాలపై తాజాగా ఉత్తర్వులు జారీ చేశారు. అమరావతిలో నిర్వాసితులకు నెలక రూ. 10వేల చొప్పున ఇచ్చేందుకు ఉత్తర్వులు జారీ అయ్యాయి. ఏడాది పాటు నెలకు రూ. 10వేలు ఇస్తారు. కౌలు, రుణమాఫీ వివరాలు ఇలా ఉన్నాయి.