మస్కట్ జైలులో ధర్మారం వాసి మృతి.. వీసా గడువు ముగియడంతో జూన్ లో అరెస్ట్ చేసిన పోలీసులు

కోనరావుపేట, వెలుగు : ఉపాధి కోసం గల్ఫ్ దేశానికి వెళ్లిన వ్యక్తి వీసా గడువు ముగిసినా అక్కడే ఉండడంతో పోలీసులు అరెస్ట్ చేయగా.. గుండె పోటుతో జైలులో చనిపోయాడు.