ఆన్‌లైన్‌లో విద్యుత్‌ బిల్లుల చెల్లింపునకు ప్రాధాన్యం

వినియోగదారులు ఆన్‌లైన్‌లో విద్యుత్‌ బిల్లులు చెల్లించేలా సదరన్‌ డిస్కం ప్రాధాన్యమిస్తోంది. పారదర్శకత కోసమే ఈ నిర్ణయం తీసుకున్నట్లు డిస్కం ప్రకటించింది.