కుటుంబ ఆరోగ్యమే దేశ సౌభాగ్యం

కుటుంబ ఆరోగ్యమే దేశ సౌభాగ్యమంటూ డీఎంహెచ్‌వో డాక్టర్‌ లక్ష్మీనరసయ్య అన్నారు. శనివారం ప్రపంచ జనాభా దినోత్సవం సందర్భంగా వైద్య సిబ్బంది పట్టణంలో అవగాహన ర్యాలీ నిర్వహించారు.