హైదరాబాద్: మెడికల్ ఎక్విప్‌మెంట్ కొనుగోళ్లపై ఆన్‌లైన్ నిఘా

ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఎక్విప్‌మెంట్ అవసరం గుర్తించడం నుంచి కొనుగోలు, ఇన్‌స్టాలేషన్ వరకు ప్రతి దశను ఆన్‌లైన్‌లో ట్రాక్ చేసేలా సిస్టమ్ ఏర్పాటు చేయాలని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహా అధికారులను ఆదేశించారు.