నెలకు రూ.2 లక్షల జీతంతో Indian Army SSC టెక్ ఉద్యోగాలు.. రాత పరీక్షలేదు

ఇండియన్ ఆర్మీలో అధికారిణిగా దేశ సేవ చేయాలనుకునే మహిళా ఇంజినీర్లకు సువర్ణావకాశం లభించింది. 2027 ఏప్రిల్‌లో ప్రారంభమయ్యే 68వ షార్ట్ సర్వీస్ కమిషన్ (టెక్) మహిళా కోర్సులో ప్రవేశాల కోసం ఇండియన్ ఆర్మీ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 33 ఖాళీలను భర్తీ చేయనుండగా, అవివాహిత ఇంజినీరింగ్ గ్రాడ్యుయేట్లతో పాటు డిఫెన్స్ పర్సనల్ వితంతువుల నుంచి కూడా దరఖాస్తులు ఆహ్వానిస్తోంది..