IPL 2027-CSK: సీఎస్‌కేకు క్రికెట్ దిగ్గజం గుడ్‌బై.. 18 ఏళ్ల బంధానికి ముగింపు!

Stephen Fleming Exit form CSK Ahead of IPL 2027: చెన్నై సూపర్ కింగ్స్ (సీఎస్‌కే) అభిమానులకు షాక్. ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) చరిత్రలోనే మోస్ట్ సక్సెస్ ఫుల్ హెడ్ కోచ్ స్టీఫెన్ ఫ్లెమింగ్.. సీఎస్‌కేకు గుడ్‌బై చెప్పాడు. ఈ విషయాన్ని సీఎస్‌కే అధికారికంగా ప్రకటించింది. దాదాపు 18 ఏళ్ల అనుబంధానికి పరస్పర అంగీకారంతో ముగింపు పలుకుతున్నట్లు సీఎస్‌కే యాజమాన్యం పేర్కొంది. ఇటీవలి మూడు సీజన్లుగా జట్టు వరుసగా ప్లేఆఫ్స్‌కు అర్హత సాధించలేకపోవడంతో ఫ్లెమింగ్ […]