హైదరాబాద్‌లో విషాదం.. తల్లిదండ్రుల గొడవలతో బాలుడి ఆత్మహత్య

హైదరాబాద్‌లోని రాయదుర్గంలో విషాదం చోటు చేసుకుంది. తల్లిదండ్రుల గొడవలతో మనస్థాపం చెందిన15 ఏళ్ల బాలుడు ఆత్మహత్య చేసుకోవడం తీవ్ర కలకలం రేపింది.