తెలంగాణ టెట్ ఫలితాలు విడుదల

తెలంగాణలో TG-TET (తెలంగాణ టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్) 2026 ఫలితాలను ఈరోజు (సోమవారం) మధ్యాహ్నం విడుదల చేశారు. అభ్యర్థులు తమ హాల్ టికెట్ నంబర్ ఆధారంగా ఫలితాలను అధికారిక వెబ్‌సైట్‌లో చూసుకోవచ్చని అధికారులు తెలిపారు.