పోలీసుల నిర్లక్ష్యం వల్లే.. షాబాద్ సీఐ, ఎస్ఐలపై మానవ హక్కుల కమిషన్ సీరియస్‌‌.. కేసు నమోదు

పోక్సో బాధితురాలితోపాటు మొత్తం ఆరుగురిని ఓ కిరాతకుడు పొట్టనబెట్టుకున్న ఉదంతంలో పోలీసుల వైఫల్యంపై జాతీయ మానవ హక్కుల కమిషన్ (ఎన్‌‌హెచ్‌‌ఆర్‌‌‌‌సీ) తీవ్రంగా స్పందించింది.