యాదగిరి గుట్ట టెంపుల్ పాలక మండలి ప్రమాణ స్వీకారం.. 17 ఏండ్ల తర్వాత కొలువు తీరిన ఆలయ ట్రస్ట్ బోర్డు

యాదగిరిగుట్ట, వెలుగు: యాదగిరిగుట్ట ఆలయ పాలకమండలి సభ్యులు శనివారం ప్రమాణ స్వీకారం చేశారు. చైర్మన్ తో పాటు 10 మంది బోర్డు సభ్యులు, ఏడుగురు ఎక్స్ అఫీషియో సభ్యులతో కలిసి 18 మందితో కొత్త పాలకమండలి కొలువుదీరింది. ప్రధానాలయ ముఖ మండపంలో బోర్డు సభ్యులతో ఆలయ ఈవో భవానీ శంకర్ ప్రమాణ స్వీకారం చేయించారు.