మాకీపూర్ విలేజ్ మిషన్.. 'సూపర్ సుబ్బు' సక్సెస్ అయ్యాడా? సిరీస్ కథ ఇదే!

సెక్స్ ఎడ్యుకేషన్ అనే సున్నితమైన అంశాన్ని వినోదాత్మకంగా, సందేశాత్మకంగా తెరకెక్కించిన సరికొత్త వెబ్ సిరీస్ 'సూపర్ సుబ్బు'. సందీప్ కిషన్ కథానాయకుడిగా నటించిన ఈ సిరీస్ ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్ నెట్‌ఫ్లిక్స్ (Netflix) లో డిజిటల్ ఆడియన్స్‌ను అలరిస్తోంది