Lenin 2 Days Box Office : అఖిల్ కెరీర్‌లోనే బిగ్గెస్ట్ హిట్‌గా 'లెనిన్'.. రెండు రోజుల్లో ఎన్ని కోట్లు రాబట్టిందంటే?

టాలీవుడ్ యంగ్ హీరో అఖిల్ జాక్ పాట్ కొట్టేశారు. అఖిల్ , భాగ్యశ్రీ బోర్సే జంటగా నటించిన మాస్ యాక్షన్ ఎంటర్ టైనర్ 'లెనిన్' ( Lenin ) బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల సునామీ సృష్టిస్తోంది. ఈ మూవీ జూలై 10న థియేటర్లలోకి వచ్చిన ఈ మూవీ రెండు రోజుల్లోనే ప్రపంచవ్యాప్తంగా ఏకంగా రూ. 37.2 కోట్లకు పైగా గ్రాస్ వసూళ్లను రాబట్టింది