Weather Alert: తెలుగు రాష్ట్రాలకు వాతావరణ శాఖ అలర్ట్.. వచ్చే 3 రోజులు వర్షాలు పడతాయా.. లేదా..?...

తెలుగు రాష్ట్రాల్లో వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. ఒకవైపు ఆంధ్రప్రదేశ్‌లో వేడి గాలుల కారణంగా ఎండల తీవ్రత ఒక్కసారిగా పెరిగిపోతుండగా.. మరోవైపు రుతుపవన ద్రోణి ప్రభావంతో తెలంగాణలో వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం హెచ్చరించింది. రాబోయే మూడు రోజుల పాటు తెలుగు రాష్ట్రాల్లో వాతావరణం ఎలా ఉంటుందో తెలుసుకుందాం..