విజయ్‌తో కలిసేది లేదు.. కాంగ్రెస్ రాజకీయ ద్రోహం చేసింది.. ఇండియాకు తేల్చిచెప్పిన స్టాలిన్

తమిళనాడులో ఇండియా కూటమిలో విభేదాలు మరింత ముదిరాయి. సీఎం విజయ్ నేతృత్వంలోని టీవీకేను ఇండియా కూటమిలో చేర్చాలన్న వీకేసీ, కాంగ్రెస్ ప్రతిపాదనను డీఎంకే తిరస్కరించింది. కాంగ్రెస్ ఎన్నికల తర్వాత తమకు రాజకీయ ద్రోహం చేసిందని డీఎంకే ఆరోపించింది. కేరళ, పశ్చిమ బెంగాల్ తరహా నమూనా తమిళనాడులో పనిచేయదని స్పష్టం చేసింది. బీజేపీ వ్యతిరేక ఐక్యతపై కాంగ్రెస్ పట్టుబడుతుండగా, రాష్ట్ర రాజకీయ పరిస్థితులు భిన్నంగా ఉన్నాయని డీఎంకే పేర్కొంది.