హర్ముజ్ లో మరో భారతీయ నౌకపై దాడి.. నావికుడు మిస్సింగ్.. పదిమందిని రక్షించిన కోస్ట్ గార్డ్స్

ఒమన్ తీరంలో హార్ముజ్ జలసంధిలో మరో భారతీయ నౌకపై దాడి జరిగింది. నౌకలో ఉన్న భారతీయ నావికుల్లో ఒకరు మిస్సయ్యారు. మరో పదిమందిని కోస్ట్ గార్డ్స్ రక్షించారు. వాణిజ్యనౌకపై జరిగిన దాడిని భారత్ తీవ్రంగా ఖండించింది.