Andhra News: ఏం స్కెచ్ వేశావ్ భయ్యా.. మనీహీస్ట్ లెవల్ గోల్డ్‌ స్కామ్.. కట్‌చేస్తే.. ప్లాన్ అట్టర్...

ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెంలో భారీ గోల్డ్ లోన్ మోసం వెలుగుచూసింది. బ్యాంక్‌లో గోల్డ్ అప్రైజర్‌గా పనిచేస్తున్న ఓ వ్యక్తి ఏకంగా లాకర్‌లో ఉన్న 6.449 కిలోల అసలు బంగారాన్ని వాటి ప్లేస్‌లో నకిలీ ఆభరణాలు ఉంచి భారీ మోసానికి తెరలేపాడు. అయితే పోలీసుల దర్యాప్తు అలసు విషయాలు వెలుగులోకి రావడంతో నిందితుడిని అరెస్ట్ చేసిన పోలీసులు.. అతన్ని నుండి రూ. 5.81 కోట్ల విలువైన 4.120 కిలోల బంగారాన్ని రికవరీ చేశారు. మిగిలిన బంగారం కోసం విచారణ కొనసాగిస్తున్నారు.