సెమీస్ షెడ్యూల్ ఫిక్స్.. వరల్డ్ కప్ సెమీఫైనల్స్‌లో హై వోల్టేజ్ మ్యాచ్‌లు ఇవే!

FIFA World Cup 2026: ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఫుట్‌బాల్ అభిమానులను ఉర్రూతలూగిస్తున్న ఫిఫా ప్రపంచ కప్ (FIFA World Cup 2026) టోర్నమెంట్ చివరి అంకానికి చేరుకుంది. హోరాహోరీగా సాగిన క్వార్టర్ ఫైనల్ పోరు ముగియడంతో.. ఈ మెగా టోర్నీలో సెమీఫైనల్ చేరిన టాప్-4 జట్ల లైనప్ అధికారికంగా ఖరారైంది.