తిరుమల భక్తులకు గుడ్ న్యూస్.. అక్టోబర్ దర్శన టికెట్లు, గదుల కోటా విడుదల షెడ్యూల్ ఇదే

TTD October Darshan Tickets: తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి భక్తులకు టీటీడీ శుభవార్త చెప్పింది. అక్టోబర్ నెల దర్శనం, ఆర్జిత సేవలు, ప్రత్యేక ప్రవేశ దర్శనం, శ్రీవాణి టికెట్లు, అంగప్రదక్షిణ టోకెన్లు, గదుల కోటా విడుదల తేదీలను ప్రకటించింది. ఏ టికెట్ ఎప్పుడు విడుదల అవుతుందో పూర్తి షెడ్యూల్ తెలుసుకోండి.