"మీ కథలు.. మీ బూతులు అన్నీ వింటున్నా..": ప్రకాష్ రాజ్

సినీ నటుడు ప్రకాష్ రాజ్ ఏపీ రాజకీయాలపై మరోసారి స్పందించారు. సోషల్ మీడియాలో, యూట్యూబ్ ఛానెళ్లలో జరుగుతున్నదంతా చూస్తున్నానన్న ప్రకాష్ రాజ్.. జనసైనికులు, కొంతమంది యూట్యూబర్లు దిగజారిపోయి అసత్యాలు ప్రచారం చేస్తున్నారని ఆరోపించారు. వీటన్నింటినీ తాను మౌనంగా గమనిస్తున్నానని. దిగజారడంలో మీకు మీరే సాటి అంటూ మండిపడ్డారు. ప్రపంచం మొత్తం మీ దిగజారుడుతనం చూస్తోందంటూ వీడియో విడుదల చేశారు.