విజయవాడ సాయికృష్ణ కేసు.. సుప్రీంకోర్టును ఆశ్రయించిన ఏపీ ప్రభుత్వం

Andhra Pradesh Govt Petition In Supreme Court On Sai Krishna Case: విజయవాడ గాదె సాయికృష్ణ కేసులో ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఏపీ హైకోర్టు సీఐ నాగరాజు కస్టడికి సంబంధించి విధించిన షరుతుల్ని సుప్రీం కోర్టులో సిట్ సవాల్ చేసింది. హైకోర్టు నిబంధనలపై సిట్ అభ్యంతరం వ్యక్తం చేస్తోంది.. నాగరాజును ప్రశ్నించేందుకు ఎలాంటి షరుతులు లేకుండా అనుమతించాలని కోరారు. ఈ పిటిషన్‌పై సుప్రీం కోర్టు విచారణ జరపనుంది.