ఆస్ట్రేలియాలో జాత్యహంకారం.. ప్రాణభయంతో వణుకుతున్న భారతీయులు.. వెలుగులోకి సంచలన రికార్డింగులు

ఆస్ట్రేలియాలో రవాణా రంగం అత్యంత కీలకమైంది. ఆ దేశ ఆర్థిక వ్యవస్థకు ఎంతో ముఖ్యమైన ఈ రంగం డ్రైవర్ల కొరతను ఎదుర్కొంటోంది. అయితే, ఈ కొరతను భారతీయ ట్రక్కు డ్రైవర్లు చాలా వరకు తీరుస్తున్నారు. కానీ, అక్కడ వీరి భద్రతపై ఆందోళన నెలకుంది. జాత్యహంకార దూషణలు, దాడుల కారణంగా వణికిపోతున్నారు. మిమ్మల్ని చంపుతామని, మహిళలను అమ్మేస్తామని కమ్యూనికేషన్ రేడియో ద్వారా బెదిరింపులకు దిగుతున్న ఘటనలకు సంబంధించిన ఆడియో క్లిప్పింగ్‌లు ఇప్పుడు సంచలనంగా మారాయి.