స్నేహం.. విశ్వాసం.. విలువలే భారత్-న్యూజిలాండ్ బంధానికి పునాది: మోదీ

న్యూజిలాండ్ పర్యటనలో ఉన్న భారత ప్రధాని మోదీ.. ఆక్లాండ్‌లో నిర్వహించిన ప్రవాస భారతీయుల సమావేశంలో ప్రసంగించారు. ఇరు దేశాల మధ్య భాగస్వామ్యం మరింత బలోపేతం కానుందని ఆశాభావం వ్యక్తం చేశారు.