2027 వన్డే వరల్డ్ కప్‌కు ముందు విండీస్‌కు బిగ్ షాక్.. రిటైర్మెంట్ ప్రకటించిన జేసన్ హోల్డర్
వెస్టిండీస్ క్రికెట్ జట్టుకు కోలుకోలేని షాక్ తగిలింది. ఆ జట్టు స్టార్ ఆల్ రౌండర్, మాజీ కెప్టెన్ జేసన్ హోల్డర్ (34) వన్డే క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటిస్తున్నట్లు సంచలన నిర్ణయం తీసుకున్నారు.