TMC CRISIS: మమతా బెనర్జీకి షాక్.. రెబల్ వర్గంలో చేరిన కీలక అనుచరుడు..

TMC CRISIS: వరస ఎదురుదెబ్బలతో తృణమూల్ కాంగ్రెస్(టీఎంసీ) కుదేలవుతోంది. మమతా బెనర్జీకి వరస షాక్‌లు తగులుతున్నాయి. తాజాగా పశ్చిమ బెంగాల్ రాజకీయాల్లో కీలక పరిణామం చోటుచేసుకుంది. సీనియర్ నేత, బీర్భూమ్ జిల్లాలో పార్టీకి ప్రధాన నాయకుడిగా గుర్తింపు పొందిన, మమతకు అత్యంత సన్నిహితుడిగా ఉన్న అనుబ్రత మెండల్ శనివారం తిరుగుబాటు వర్గంలో చేశారు. రీటబ్రత బెనర్జీ వర్గంలో చేరిన వెంటనే ఆయనను బీర్భూమ్ జిల్లా అధ్యక్షుడిగా నియమించారు. మాజీ డిప్యూటీ స్పీకర్ ఆశిష్ బంద్యోపాధ్యాయ్‌తో జరిగిన చర్చల […]