న్యాయమూర్తికే పిటిషనర్ ఆర్డర్.. సుప్రీంకోర్టు‌లో హైడ్రామా

సుప్రీంకోర్టులో శుక్రవారం జరిగిన ఓ కేసు విచారణ సమయంలో హైడ్రామా చోటు చేసుకుంది. పిటిషన్ వాదనలు వినిపిస్తూ కోర్టులో అనుచితంగా ప్రవర్తించాడు.