ఇది కదా కుటుంబం అంటే..! ఒకే ఇంట్లో ఆరు తరాలు..83మంది సభ్యులు

మోడరన్ భారతదేశంలో ఒక పెద్ద ఉమ్మడి కుటుంబానికి అరుదైన ఉదాహరణగా నిలుస్తోంది. నాగప్ప కుటుంబ సభ్యులు తమ జీవితాల గురించి, వారి మధ్య ఉన్న బంధం గురించి పీటీఐ X లో ఓ వీడియోలోను షేర్ చేసింది. నెటిజన్లను బాగా ఆకట్టుకుంటోంది.