Bihar: షాకింగ్ నిర్ణయం.. బంకీపూర్ అభ్యర్థిని మార్చేసిన బీజేపీ.. కారణమిదేనా?

బీహార్‌లో రసవత్తర పోరు జరుగుతోంది. బంకీపూర్ బైపోల్ ఎలక్షన్ రెండు పార్టీల మధ్య నువ్వానేనా? అన్నట్టుగా మారింది. దీనికి ప్రధాన కారణం.. ఇక్కడ జన్ సురాజ్ పార్టీ అధినేత, రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ పోటీ చేయడమే కారణమా? ప్రస్తుతం జాతీయంగా ప్రత్యేక చర్చ సాగుతోంది.