తెలంగాణలో పెట్టుబడులకు ఎమిరైట్స్ ఆసక్తి.. సీఎం రేవంత్‌‌రెడ్డితో కీలక చర్చలు

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డిని మర్యాదపూర్వకంగా ఎమిరైట్స్ వైమానిక సంస్థ ఇండియా వైస్ ప్రెసిడెంట్ మహమ్మద్ సార్థన్ శనివారం సచివాలయంలో కలిశారు. ఈ సందర్భంగా పలు కీలక అంశాలపై సీఎంతో చర్చించారు.