దేశంలో తొలి సీఎంపీ ప్యాడ్ టెక్నాలజీస్ హబ్ ప్రారంభించిన మంత్రి శ్రీధర్‌బాబు

సెమీకండక్టర్ల తయారీలో కీలకమైన దేశంలోనే తొలి సీఎంపీ ప్యాడ్ టెక్నాలజీ హబ్‌ను హైదరాబాద్‌లోని టీ-వర్క్స్‌లో మంత్రి శ్రీధర్‌బాబు ప్రారంభించారు.