టీడీపీకి నయా జోష్.. పలు నియోజకవర్గాల్లో ఇన్చార్జ్ల మార్పునకు సీఎం చంద్రబాబు కసరత్తు

ఆంధ్రప్రదేశ్లో టీడీపీ సంస్థాగత బలోపేతంపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు దృష్టి సారించారు. ఇందులో భాగంగానే పలు కీలక నిర్ణయాలు తీసుకుంటున్నారు.