భారత అథ్లెట్ రికార్డు.. విదేశీ గడ్డపై అతి తక్కువ సమయంలో 100 మీటర్లు పూర్తి చేసిన అనిమేశ్ కుజుర్
భారత అథ్లెట్ అనిమేశ్ కుజుర్ రికార్డు సృస్టించాడు. విదేశీ గడ్డపై అతి తక్కువ సమయంలో 100 మీటర్ల పరుగు పూర్తి చేసుకున్న అథ్లెట్ గా చరిత్రకెక్కాడు. జర్మనీలో జరుగుతున్న