ఓరీ దేవుడా.. భారత ఆటగాళ్లే పాములా..? శ్రేయస్ సిస్టర్ ఒక్క లైక్‌తో రచ్చ రచ్చ!

Shreyas Iyer Sister: భారత టీ20 క్రికెట్ జట్టు ఇంగ్లాండ్ పర్యటనలో ఎదుర్కొంటున్న వరుస పరాజయాల హీట్ ఇప్పుడు సోషల్ మీడియాను షేక్ తెలుస్తుంది. గ్రౌండ్ లో ప్లేయర్స్ ప్రదర్శనపై విమర్శలు వస్తున్న సమయంలో, నెట్టింట జరిగిన ఒక ఆసక్తికర పరిణామం క్రీడాలోకంలో సరికొత్త వివాదానికి దారి తీసింది.