వెస్టిండీస్కి బిగ్ షాక్.. వన్డే క్రికెట్‌కు జేసన్ హోల్డర్ రిటైర్మెంట్.. కోచ్ సామీ సంచలన ప్రకటన!

వెస్టిండీస్ క్రికెట్ లో ఊహించని పరిణామం చోటు చేసుకుంది. విండీస్ క్రికెట్ అభిమానులను తీవ్ర దిగ్భ్రాంతికి గురి చేసేలా.. స్టార్ ఆల్‌రౌండర్ జేసన్ హోల్డర్ వన్డే అంతర్జాతీయ (ODI) క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించినట్లు జట్టు ప్రధాన కోచ్ డారెన్ సామీ సంచలన ప్రకటన చేశాడు.