Andhra Pradesh: ఏపీ ప్రజలకు భారీ గుడ్ న్యూస్.. 45 రకాల పరీక్షలు ఫ్రీ.. ఒక్క రూపాయి కూాడా ఖర్చు లేదు..

ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. అత్యాధునిక డిజిటల్ డయాగ్నస్టిక్ హబ్‌ను అందుబాటులోకి తీసుకొచ్చింది. దీని ద్వారా 45 రకాల పరీక్షలు ఉచితంగా చేయనున్నారు. ఇది పేదలకు వరంగా మారనుంది. ఖరీదైన క్యాన్సర్ మానిటరింగ్ పరీక్షలు కూడా చేయనున్నారు. మరిన్ని వివరాలు చూస్తే..