అదిరిపోయే గుడ్ న్యూస్.. కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్‌లో భారీ మార్పులు..? ఇక సాయం నేరుగా..

తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తున్న కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ పథకాలలో కీలక మార్పులు తీసుకురావడానికి సిద్ధమవుతున్నట్లు సమాచారం. ప్రస్తుతం చెక్కుల రూపంలో అందిస్తున్న రూ.1,00,116 ఆర్థిక సాయాన్ని ఇకపై డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ (డీబీటీ) ద్వారా లబ్ధిదారుల బ్యాంకు ఖాతాల్లోకి నేరుగా జమ చేసే విధానాన్ని పరిశీలిస్తోంది.