ఒక్క మ్యాచ్.. 1605 రోజుల రికార్డుకు ఎండ్ కార్డ్?.. భారత్ మెడపై ఇంగ్లాండ్ కత్తి..

IND vs ENG 5th T20I: ఇంగ్లాండ్ తో ఈరోజు (శనివారం, జూలై 11న) జరిగే ఐదో టీ20 మ్యాచ్ భారత జట్టుకి అత్యంత ప్రతిష్టాత్మకంగా మారింది. సౌతాంప్టన్‌లోని యుటిలిటా బౌల్ (Utilita Bowl) స్టేడియంలో ఇరు జట్ల మధ్య చివరి సమరం జరగనుంది.