Maa Inti Bangaaram OTT Release: ఓటీటీలోకి ' మా ఇంటి బంగారం'.. సమంత రూ.100 కోట్ల మూవీ స్ట్రీమింగ్ ఎప్పుడు, ఎక్కడంటే?

టాలీవుడ్ బ్యూటీ సమంత ఫుల్ జోష్ లో ఉంది. లేటెస్ట్ గా ఆమె నటించిన 'మా ఇంటి బంగారం' బాక్సాఫీస్ వద్ద సరికొత్త రికార్డులు క్రియేట్ చేసింది. జూన్ 19, 2026న విడుదలైన ఈ మూవీ .. 24 రోజుల్లోనే ప్రపంచ వ్యాప్తంగా రూ. 100 కోట్లను రాబట్టింది. జూలై 17, 2026 నుంచి జియోహాట్‌స్టార్‌లో స్ట్రీమింగ్ కానుంది.